Blogger Widgets తెలుగు బ్లాగ్: Melukora Melukora Lyrics : Thaman Love Failure Songs Lyrics
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, February 16, 2012

Melukora Melukora Lyrics : Thaman Love Failure Songs Lyrics






Melukora Melukora Lyrics : Thaman Love Failure Songs Lyrics

Movie : Love Failure (2012)
Music : తమన్
Director : బాలాజీ  మోహన్
Singer : తమన్  S
Lyricist: శ్రీమణి

హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే 
ఈ  ప్రేమేలేదని అంటే  ప్రేమలు  నవ్వరే 
హే  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
బూగొళం మొత్తం  ప్రేమే  నిందేలె

మేలుకోర  మేలుకోర  చెరిగిపోయే  మంచుతెర 
వలుకుతుంది  ప్రేమ  సిరా 
ఆ  చరితే  రాయు  కావ్యం  నిదిర 
అదే  అదే  కాలానికి  తానే  అమ్మ  అయిందే ...
పదే పదే  తొలి  మనిషికి  తోడు  నీదయ్యింది 
అదే  అదే  ఈ  పయనాలని  ముగిసే  గమ్యం 
గంయలన్ని  కలిసే  తీరం 
తెరలన్ని  మెరిసే  లోకం ...ఓఒ ....ఓఒ

హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే 
ఈ  ప్రేమేలేదని అంటే  ప్రేమలు  నవ్వరే 
హే  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
బూగొళం మొత్తం  ప్రేమే  నిందేలె
నమ్మర  నరవరా  ప్రేమకి  తూరుపు  తప్ప  తెలియదు  పడమర 
సూర్యుని  పువ్వుల  లోకమే  ప్రేమని  బాణుడి చూపుకి  బానిసరా
హే  దూరం  పెంచి  బారం  కాదా 
ఆ  భారం  తీర్చే  వరమై  పోదా
ఏ  ప్రేమలేఖ తగువుంతుందా 
తగువులోని  తీపున్నంత  చకరకేలి  తిన్న  ఉందా 


ఓఒ ...ఓఓ ...ఓఒ ...ఓఓ

No comments:

Post a Comment