Blogger Widgets తెలుగు బ్లాగ్: Devas (Old) Lyrics Cheliaya Ledu
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, February 16, 2012

Devas (Old) Lyrics Cheliaya Ledu



చేలియలేదు cheliyaledu - Devadas Lyrics in Telugu

Movie : దేవదాస్ (Old)
Rachana : సముద్రాల రాఘవాచార్య
Music : C.R. సుబ్బరామన్
Singers : ఘంటశాల , K.రాణి

చేలియలేదు చేలిమిలేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చేకటైతే ఉండి నీవేనే
మిగిలింది నీవేనే
 

చేలియలేదు చేలిమిలేదు వెలుతురే లేదు
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరు కరువాయే
నీ దారే వేరాయే
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే

మరపురాని భాదకన్న మధురమే లేదు
మరపురాని భాదకన్న మధురమే లేదు
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమేలేదు
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమేలేదు
అందరాని పొందుకన్నా అందమేలేదు
ఆనందమే లేదు
చేలియలేదు చేలిమిలేదు వెలుతురే లేదు

వరదలపుడు చేరువులైన పొరలి పారేనే
వరదలపుడు చేరువులైన పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జరేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జరేనే
దారిలేని బాధతో నేనారిపోఎనే
కథతీరిపోయేనే
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే

ఉన్నదంతా చేకటైతే ఉండి నీవేనే
మిగిలింది నీవేనే

No comments:

Post a Comment