Blogger Widgets తెలుగు బ్లాగ్: Love Failure (Parvathi) Title Song Lyrics
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, February 16, 2012

Love Failure (Parvathi) Title Song Lyrics



Love Failure (Parvathi) Title Song Lyrics

Movie : Love Failure (2012)
Music : తమన్
Song : పార్వతి  పార్వతి
Singer : సిద్ధార్థ్
Lyricist: శ్రీమణి

మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
కల్లగంత  కడుతుంది
యదకు  కంట  పెడుతుంది
కనువిప్పు  కలిగేలోపే ...

లోవ్వు  లో  ఫైల్యురే నేను  లవ్  ఫైల్యురే
హే  ప్రేమ  పాత  నవ్వులాట  ఒక్కటేరా
హే  ఓడిపోయే  ఆటాడి  ఆడకురా
ప్రేమనే  కర్రెంటు వైరు పట్టుకోకు
కర్రెంటు  షాకు కొట్టి  నట్టు  కొట్టుకోకు
ప్రేమ  మెమరీ  ఫోను  మెమరీ  ఒక్కటేరా
కుపలారి  వుడ్చినట్టే
Its over its over నిజంగా   its over
నేను  లవ్  లో  ఫైలు  ఆయానే
పార్వతి  పార్వతి  ఇంటర్వల్  లో  వదిలి  వేల్లావే
పార్వతి  పార్వతి  బెల్టు  తోటి  మంట  పెట్టావే ..
పార్వతి  పార్వతి  గుండె  పిండి  గుండు  కొట్టావీ
పార్వతి  పార్వతి  రివేర్సు గేరు వేసి  పొయావే ..
మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
నేను  లవ్  ఫైలురే

హే  పార్వతి  why did u go away
హే  అమెరికాని  కనుక్కుంది  కలంబుస్సు
ఈ  ప్రేమకేవారు  చెప్పలేదే  సిలబస్సు
కౌనురే  కౌనురే  చెప్పు  మామ
గొయ్యి  తీసి  వాడ్ని  పూడ్చి  పెట్టు  మామా
కోటి కోక్కడైన  ప్రేమ  గెలిచినట్టు
మంచికైన  అచ్చు  లేదే
its over its over నిజంగా  its over
నిజంగా  its over
పార్వతి  పార్వతి  నేను  సింగ్లె  ఐపోయానే
పార్వతి  పార్వతి  రిలీజ్   కి  ముందే  ఫ్లాపు  అయ్యానే
పార్వతి  పార్వతి  నాకు  నేనే  మిగిలి  పోయానే
పార్వతి  పార్వతి  దేవదాసు  ఐపోయానే

మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
కల్లగంత  కడుతుంది
యదకు  కంట  పెడుతుంది
కనువిప్పు  కలిగేలోపే ...
మేము  love failure మేము  love failure
మేము  love failure మేము  love failure

No comments:

Post a Comment