Blogger Widgets తెలుగు బ్లాగ్: 100% Love Lyrics
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, February 16, 2012

100% Love Lyrics



100% Love : Infatuation Song Lyrics

Movie : 100% Love
Producer : అల్లు  అరవింద్
Director : సుకుమార్
Music : దేవి  శ్రీ  ప్రసాద్
Lyricis: చంద్రబోసు
Singer : అద్నాన్  సామీ


కళ్ళు  కళ్ళు  ప్లస్సు  వాళ్ళు  వీళ్ళు  మైనస్
వొళ్ళు  వొళ్ళు  ఇంటు  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె   ఈక్వల్ టు infatuation 




హే  కళ్ళు  కళ్ళు  ప్లస్సు  వాళ్ళు  వీళ్ళు  మైనస్
వొళ్ళు  వొళ్ళు  ఇంటు  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె   ఈక్వల్ టు infatuation


ఎడమ  భుజము  కుడి  భుజము  కలిసి
ఇక  కుదిరే  కొత్త  త్రిభుజం
పడుచు  చదువులకు
గణిత  సుత్రమిది  ఎంతో   సహజం
సరళ  రేఖ  లిక  మెలిక  తిరిగి
పెనవేసుకున్న  చిత్రం
చర్య  జరిగి  ప్రతి  చర్య  పెరిగి
పుడుతుంది   ఉష్ణం ...


కళ్ళు  కళ్ళు  ప్లస్సు  వాళ్ళు  వీళ్ళు  మైనస్
వొళ్ళు  వొళ్ళు  ఇంటు  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె   ఈక్వల్ టు infatuation
Infatuation..Infatuation


దూరాలకి మీటర్ లంట భారాలకి  కే జి  లంట
కోరికలకు  కొలమానం  ఈ ... జంట
సెంటి  గ్రేడ్  సరిపోదంతా
ఫారిన్ హీట్ పని  చేయాదన్ టా


వయసు  వేడి  కొలవాలంటే  తంటా
లేత  లేత  ప్రాయలైన   అంతే  లేని  ఆకర్షణ 
అర్ధం   కాదు  ఏ  సైన్సు  కైనా 


పైకి  విసిరినది  కింద  పడును  అని 
తెలిపే  gravitation 
పైన  కింద  తలకిందు  లవుతాది infatuation


కళ్ళు  కళ్ళు  ప్లస్సు ...వాళ్ళు  వీళ్ళు  మైనస్ 
వొళ్ళు  వొళ్ళు  ఇంటూ  చేసేటి  equation
ఇలా   ఇలా  ఉంటె  ఈక్వల్ టు infatuation


సౌత్  పోల్ అబ్బాయంట  నార్త్  పోల్  అమ్మాయంట 
రెండు  జంట కట్టే  తీరా లంట
దానావేశం  అబ్బాయంట  రునావేశం  అమ్మాయంట
కలిస్తే  కార్రెంట్ పుట్టేనంట్ట
ప్రతి  స్పర్శ  ప్రశ్నేనంట్ట   మరో  ప్రశ్న  జవాబంట
ప్రాయానికే  పరీక్షలంట 


పుస్తకాల  పురుగులు  రెండంట  ఈడు  కోచేనంత 
అవి  అక్షరాల  చక్కర  తింటూ  మైమరిచేనంత 


కళ్ళు  కళ్ళు  ప్లస్సు ...వాళ్ళు  వీళ్ళు  మైనస్ ...
వొళ్ళు  వొళ్ళు  ఇంతో  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె  ఈక్వల్ టు infatuation...



No comments:

Post a Comment