Blogger Widgets తెలుగు బ్లాగ్: Happy Heart Attack : Love Failure Lyrics
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, February 16, 2012

Happy Heart Attack : Love Failure Lyrics





Happy Heart Attack : Love Failure Lyrics

Movie : Love Failure (2012)

Music : తమన్
Director : బాలాజీ   మోహన్

Singer : సిద్ధార్థ్
Lyricist: శ్రీమణి

లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్
రైట్  సైడ్  కూడా  హార్ట్  బీట్  ఉంటె  లవ్  లవ్
దేర్మమేటర్  బ్లాస్ట్  ఐపోతే  లవ్  లవ్
ICU లో  పడుకున్న ....I LOVE YOU నే  అంటుంటే
హ్యాపీ  హ్యాపీ  హార్ట్  ఎటాక్  ఈ  లవ్  లవ్
హ్యాపీ  హ్యాపీ  హార్ట్  ఎటాక్  ఈ  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్ 
లవ్  లవ్  లవ్  లవ్  లవ్

గుండెల్లో  గూగ్లీ  పడితే  లవ్  లవ్
బాడీ  లో  బౌన్సుర్  పుడితే  లవ్  లవ్
నే  వలపు  బాటింగ్ కి  తనయాలు  స్పినేస్తే
ని వికెట్  డౌన్  ఐపోతే  లవ్  లవ్
లైఫ్  ఈ  క్లీన్  బ్లో  ఐపోతే  లవ్  లవ్

ప్లస్సు  మైనస్  మిక్షింగ్ చేస్తే  లవ్  లవ్
నీతో  నువ్వే  బాక్షింగ్ చేస్తే  లవ్  లవ్
ఆక్షిజెన్ ని  వదిలేసి  ఆలోచనలే  పీలుస్తే
ఉహల్లో ఉరేగుతుంటే  లవ్ ..లవ్
ఉపిరితో  పనిలేదు  అంటే  లవ్  లవ్

లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్

No comments:

Post a Comment