Blogger Widgets తెలుగు బ్లాగ్: February 2012
More Telugu Songs Lyrics ... Coming soon

Wednesday, February 22, 2012

Racha Telugu Movie Songs


Movie : Racha 
Cast : Ram Charan Teja, Tamanna
Producer : R B Choudary
Director : Sampath Nandi
Music Director : Mani Sharma
Singer : Deepu

సైలెంటు చుపులోడు ..  Violentu    చేతలోడు  కర్రెంటు కండలోడు..
సైలెంటు  చూపులోడు Violentu చేతలోడు
కర్రెంటు  కండలోడు  కరక్కు  చై  వీడు  చిరుత ...
He is ది Mr Thees Maar Khan Racha
అరేయ్  Dek ధనాధన్  ఢాకా  ఢాకా  దం   దం  రచ్చ
He is theMr Thees Maar Khan Racha
అడుగేస్తే  సెడేడ్ ఆంధ్ర  నిజాం  రచ్చ ..

అరేయ్  కుర్రగాడు  సూడ బొతేయ్ గచ్చ
వీడి  లచ్చనాలు చూడ బొతేయ్  లచ్చ
వీడు  రేచిపోతేయ్  కచ్చితంగా  రచ్చ …
రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ . .

He is Gonna Be a Megastar He is Gonna Be a GigaStar
Yuga Yuga Yugastar Pagalu Ratri Yegasey Blaster..
He is the Mr Thees Maar Khan Racha
Arey Dek Dhanadhan Dhaka Dhaka Dhum Dham Racha
He is the Mr Thees Maar Khan Racha
అడుగేస్తే  సెడేడ్ ఆంధ్ర  నిజాం  రచ్చ ..

నేనే  నా  బాటేదో  చూస్తా  నేనే  నా  పోటికి  వస్తా
నేనే  నా  దిష్టంత  తీస్తా  రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ
నేనే  నా  భారాన్ని  మోస్త  నేనే  నా  కాలాన్ని  తోస్త
నేనే  నా  చరిత్ర  రాస్తా  రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ రేయ్ ..
సంద్రమే  నాలో  ఉంటుంది  సిఖరమే  నా కిందు ఉంటుంది
గమ్యమే  నా  వెనకే వస్తుంది  ధీ  ధీ  ధీ ...

అరేయ్  పట్టుకుందే  ఈడికేదో పిచ్చ  అది  పిచ్చి  కాదు  అర్థమైతే  అచ్చ
వీడి  పట్టుదల  రాజుకుంటే  రచ్చ  రచ్చ  రచ్చ రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ...

He is Gonna Be a Google Star He is Gonna Be a Global Star
Vigo Vigo Vigo Star వీడి  బలుపె  వీడికి  బూస్టర్ ..
He is the Mr Thees Maar Khan Racha
Arey Dek Dhanadhan Dhaka Dhaka Dhum Dham Racha

ఈల   కొట్టి  డోల  కొట్టి  డప్పు  కొట్టి  దంచ్చి  కొట్టి
రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ హే  రచ్చ  రచ్చ
గోల  పెట్టి  లొల్లి  పెట్టి  కేక  పెట్టి  కూత  పెట్టి
రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ హే  రచ్చ  రచ్చ

Bailo se Meri Jaana Baldero Tho Meri Dana Dana
See Racha He is a Sexy Star..
Dekho Se Hanahana Jamaico Le Dikthara
See Racha To The HandSome Star..

గెలుపే  నర నరాల్లో ఆస  గెలుపే  నవ  నాడుల్లో  బాష
గెలుపే  నా  రక్తంలో  గోషా  రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ
గెలుపే  నా  మాటల్లో  యాస  గెలుపే  నా  పాటల్లో  బస
గెలుపే  నా  ప్రపంచ  వీసా  రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ హే
జీవమేయ్  మా  నాన్నిచాడు జీవితం  అది  మీరిచ్చారు
గెలవడం  తను  నాకే  నేర్పాడు …డు..డు
వీడి  మాటలోన  లేదు  లేదు  మచ్చ
వీడి  ముందు  ఇంకా  ఎవ్వడిన  బచ్చ
వీడు  తలుచుకుంటే  ఎక్కడిన  రచ్చ …
రచ్చ  రచ్చ  రచ్చ  రచ్చ
He is Gonna Be a Stunning Star
He is Gonna Be a Spinning Star
Only One Winning Star Yuvati Yuvakula Yevaro Poster
He is the Mr Thees Maar Khan Racha
Arey Dek Dhanadhan Dhaka Dhaka Dhum Dham Racha

Thursday, February 16, 2012

Love Failure (Parvathi) Title Song Lyrics



Love Failure (Parvathi) Title Song Lyrics

Movie : Love Failure (2012)
Music : తమన్
Song : పార్వతి  పార్వతి
Singer : సిద్ధార్థ్
Lyricist: శ్రీమణి

మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
కల్లగంత  కడుతుంది
యదకు  కంట  పెడుతుంది
కనువిప్పు  కలిగేలోపే ...

లోవ్వు  లో  ఫైల్యురే నేను  లవ్  ఫైల్యురే
హే  ప్రేమ  పాత  నవ్వులాట  ఒక్కటేరా
హే  ఓడిపోయే  ఆటాడి  ఆడకురా
ప్రేమనే  కర్రెంటు వైరు పట్టుకోకు
కర్రెంటు  షాకు కొట్టి  నట్టు  కొట్టుకోకు
ప్రేమ  మెమరీ  ఫోను  మెమరీ  ఒక్కటేరా
కుపలారి  వుడ్చినట్టే
Its over its over నిజంగా   its over
నేను  లవ్  లో  ఫైలు  ఆయానే
పార్వతి  పార్వతి  ఇంటర్వల్  లో  వదిలి  వేల్లావే
పార్వతి  పార్వతి  బెల్టు  తోటి  మంట  పెట్టావే ..
పార్వతి  పార్వతి  గుండె  పిండి  గుండు  కొట్టావీ
పార్వతి  పార్వతి  రివేర్సు గేరు వేసి  పొయావే ..
మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
నేను  లవ్  ఫైలురే

హే  పార్వతి  why did u go away
హే  అమెరికాని  కనుక్కుంది  కలంబుస్సు
ఈ  ప్రేమకేవారు  చెప్పలేదే  సిలబస్సు
కౌనురే  కౌనురే  చెప్పు  మామ
గొయ్యి  తీసి  వాడ్ని  పూడ్చి  పెట్టు  మామా
కోటి కోక్కడైన  ప్రేమ  గెలిచినట్టు
మంచికైన  అచ్చు  లేదే
its over its over నిజంగా  its over
నిజంగా  its over
పార్వతి  పార్వతి  నేను  సింగ్లె  ఐపోయానే
పార్వతి  పార్వతి  రిలీజ్   కి  ముందే  ఫ్లాపు  అయ్యానే
పార్వతి  పార్వతి  నాకు  నేనే  మిగిలి  పోయానే
పార్వతి  పార్వతి  దేవదాసు  ఐపోయానే

మిస్టరీ  కి  అందనట్టి  మిస్టరీయే   ఈ  ప్రేమ
ఎంత  లాంటి  వాడినైన  బంతులాడు తుందమ్మ
కల్లగంత  కడుతుంది
యదకు  కంట  పెడుతుంది
కనువిప్పు  కలిగేలోపే ...
మేము  love failure మేము  love failure
మేము  love failure మేము  love failure

Happy Heart Attack : Love Failure Lyrics





Happy Heart Attack : Love Failure Lyrics

Movie : Love Failure (2012)

Music : తమన్
Director : బాలాజీ   మోహన్

Singer : సిద్ధార్థ్
Lyricist: శ్రీమణి

లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్
రైట్  సైడ్  కూడా  హార్ట్  బీట్  ఉంటె  లవ్  లవ్
దేర్మమేటర్  బ్లాస్ట్  ఐపోతే  లవ్  లవ్
ICU లో  పడుకున్న ....I LOVE YOU నే  అంటుంటే
హ్యాపీ  హ్యాపీ  హార్ట్  ఎటాక్  ఈ  లవ్  లవ్
హ్యాపీ  హ్యాపీ  హార్ట్  ఎటాక్  ఈ  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్ 
లవ్  లవ్  లవ్  లవ్  లవ్

గుండెల్లో  గూగ్లీ  పడితే  లవ్  లవ్
బాడీ  లో  బౌన్సుర్  పుడితే  లవ్  లవ్
నే  వలపు  బాటింగ్ కి  తనయాలు  స్పినేస్తే
ని వికెట్  డౌన్  ఐపోతే  లవ్  లవ్
లైఫ్  ఈ  క్లీన్  బ్లో  ఐపోతే  లవ్  లవ్

ప్లస్సు  మైనస్  మిక్షింగ్ చేస్తే  లవ్  లవ్
నీతో  నువ్వే  బాక్షింగ్ చేస్తే  లవ్  లవ్
ఆక్షిజెన్ ని  వదిలేసి  ఆలోచనలే  పీలుస్తే
ఉహల్లో ఉరేగుతుంటే  లవ్ ..లవ్
ఉపిరితో  పనిలేదు  అంటే  లవ్  లవ్

లవ్  లవ్  లవ్  లవ్  లవ్
లవ్  లవ్  లవ్  లవ్  లవ్

Melukora Melukora Lyrics : Thaman Love Failure Songs Lyrics






Melukora Melukora Lyrics : Thaman Love Failure Songs Lyrics

Movie : Love Failure (2012)
Music : తమన్
Director : బాలాజీ  మోహన్
Singer : తమన్  S
Lyricist: శ్రీమణి

హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే 
ఈ  ప్రేమేలేదని అంటే  ప్రేమలు  నవ్వరే 
హే  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
బూగొళం మొత్తం  ప్రేమే  నిందేలె

మేలుకోర  మేలుకోర  చెరిగిపోయే  మంచుతెర 
వలుకుతుంది  ప్రేమ  సిరా 
ఆ  చరితే  రాయు  కావ్యం  నిదిర 
అదే  అదే  కాలానికి  తానే  అమ్మ  అయిందే ...
పదే పదే  తొలి  మనిషికి  తోడు  నీదయ్యింది 
అదే  అదే  ఈ  పయనాలని  ముగిసే  గమ్యం 
గంయలన్ని  కలిసే  తీరం 
తెరలన్ని  మెరిసే  లోకం ...ఓఒ ....ఓఒ

హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే 
ఈ  ప్రేమేలేదని అంటే  ప్రేమలు  నవ్వరే 
హే  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వ  హవ్వరే
బూగొళం మొత్తం  ప్రేమే  నిందేలె
నమ్మర  నరవరా  ప్రేమకి  తూరుపు  తప్ప  తెలియదు  పడమర 
సూర్యుని  పువ్వుల  లోకమే  ప్రేమని  బాణుడి చూపుకి  బానిసరా
హే  దూరం  పెంచి  బారం  కాదా 
ఆ  భారం  తీర్చే  వరమై  పోదా
ఏ  ప్రేమలేఖ తగువుంతుందా 
తగువులోని  తీపున్నంత  చకరకేలి  తిన్న  ఉందా 


ఓఒ ...ఓఓ ...ఓఒ ...ఓఓ

100% Love Lyrics



100% Love : Infatuation Song Lyrics

Movie : 100% Love
Producer : అల్లు  అరవింద్
Director : సుకుమార్
Music : దేవి  శ్రీ  ప్రసాద్
Lyricis: చంద్రబోసు
Singer : అద్నాన్  సామీ


కళ్ళు  కళ్ళు  ప్లస్సు  వాళ్ళు  వీళ్ళు  మైనస్
వొళ్ళు  వొళ్ళు  ఇంటు  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె   ఈక్వల్ టు infatuation 




హే  కళ్ళు  కళ్ళు  ప్లస్సు  వాళ్ళు  వీళ్ళు  మైనస్
వొళ్ళు  వొళ్ళు  ఇంటు  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె   ఈక్వల్ టు infatuation


ఎడమ  భుజము  కుడి  భుజము  కలిసి
ఇక  కుదిరే  కొత్త  త్రిభుజం
పడుచు  చదువులకు
గణిత  సుత్రమిది  ఎంతో   సహజం
సరళ  రేఖ  లిక  మెలిక  తిరిగి
పెనవేసుకున్న  చిత్రం
చర్య  జరిగి  ప్రతి  చర్య  పెరిగి
పుడుతుంది   ఉష్ణం ...


కళ్ళు  కళ్ళు  ప్లస్సు  వాళ్ళు  వీళ్ళు  మైనస్
వొళ్ళు  వొళ్ళు  ఇంటు  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె   ఈక్వల్ టు infatuation
Infatuation..Infatuation


దూరాలకి మీటర్ లంట భారాలకి  కే జి  లంట
కోరికలకు  కొలమానం  ఈ ... జంట
సెంటి  గ్రేడ్  సరిపోదంతా
ఫారిన్ హీట్ పని  చేయాదన్ టా


వయసు  వేడి  కొలవాలంటే  తంటా
లేత  లేత  ప్రాయలైన   అంతే  లేని  ఆకర్షణ 
అర్ధం   కాదు  ఏ  సైన్సు  కైనా 


పైకి  విసిరినది  కింద  పడును  అని 
తెలిపే  gravitation 
పైన  కింద  తలకిందు  లవుతాది infatuation


కళ్ళు  కళ్ళు  ప్లస్సు ...వాళ్ళు  వీళ్ళు  మైనస్ 
వొళ్ళు  వొళ్ళు  ఇంటూ  చేసేటి  equation
ఇలా   ఇలా  ఉంటె  ఈక్వల్ టు infatuation


సౌత్  పోల్ అబ్బాయంట  నార్త్  పోల్  అమ్మాయంట 
రెండు  జంట కట్టే  తీరా లంట
దానావేశం  అబ్బాయంట  రునావేశం  అమ్మాయంట
కలిస్తే  కార్రెంట్ పుట్టేనంట్ట
ప్రతి  స్పర్శ  ప్రశ్నేనంట్ట   మరో  ప్రశ్న  జవాబంట
ప్రాయానికే  పరీక్షలంట 


పుస్తకాల  పురుగులు  రెండంట  ఈడు  కోచేనంత 
అవి  అక్షరాల  చక్కర  తింటూ  మైమరిచేనంత 


కళ్ళు  కళ్ళు  ప్లస్సు ...వాళ్ళు  వీళ్ళు  మైనస్ ...
వొళ్ళు  వొళ్ళు  ఇంతో  చేసేటి  equation
ఇలా  ఇలా  ఉంటె  ఈక్వల్ టు infatuation...



Devas (Old) Lyrics Cheliaya Ledu



చేలియలేదు cheliyaledu - Devadas Lyrics in Telugu

Movie : దేవదాస్ (Old)
Rachana : సముద్రాల రాఘవాచార్య
Music : C.R. సుబ్బరామన్
Singers : ఘంటశాల , K.రాణి

చేలియలేదు చేలిమిలేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చేకటైతే ఉండి నీవేనే
మిగిలింది నీవేనే
 

చేలియలేదు చేలిమిలేదు వెలుతురే లేదు
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరు కరువాయే
నీ దారే వేరాయే
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే

మరపురాని భాదకన్న మధురమే లేదు
మరపురాని భాదకన్న మధురమే లేదు
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమేలేదు
గతము తలచి వగచేకన్నా సౌఖ్యమేలేదు
అందరాని పొందుకన్నా అందమేలేదు
ఆనందమే లేదు
చేలియలేదు చేలిమిలేదు వెలుతురే లేదు

వరదలపుడు చేరువులైన పొరలి పారేనే
వరదలపుడు చేరువులైన పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జరేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జరేనే
దారిలేని బాధతో నేనారిపోఎనే
కథతీరిపోయేనే
చేలిమీపోయే చేలువుపోయే నేలవే వేరాయే

ఉన్నదంతా చేకటైతే ఉండి నీవేనే
మిగిలింది నీవేనే

Tuesday, February 14, 2012

సప్తగిరి తెలుగు devotional Songs

namo Bhavani Devotional Telugu Songs

Sri Srinivasam Devotional Telugu Songs

seeta rama amrtuthavaani devotional songs