Blogger Widgets తెలుగు బ్లాగ్: ఆలయంలో ప్రవేశించండి .. lyrics
More Telugu Songs Lyrics ... Coming soon

Tuesday, January 24, 2012

ఆలయంలో ప్రవేశించండి .. lyrics


for Audio Song:::  Click Here

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో 
నీ బ్రతుకులో పాపమా కలతలా 
నీ హృదయంలో భాదలా ... కన్నీరా....
                                                                          .... ఆలయంలో...
1 .  దీక్ష స్వభావముతో  - ధ్యాన స్వభావమై 
      వెదికే వారికంతా కనబడు దీపము 
    ఎసురాజు మాటలే వినుత ధన్యము
    వినుటవలన విశ్వాసం అధిక మధికమై 
    ఆత్మలో దాహము తీరును . రారండి 
    ఆనందం మానందం  ... హల్లెలుయ ..
                                                                           .... ఆలయంలో ....

2 .  ప్రభు యేసు మాటలే పెదవిలో బాటలై
     జీవ వ్రుక్షంబుగా ఫలించాలని 
    పెదవితో పలికేదం మంచి మాటలే 
    హ్రుదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే
    నింపేదం ... నిండేదం .. కొరేదం ..  పొందేదం ...
    ఆనందం మానందం  ... హల్లెలుయ ..
                                                                           .... ఆలయంలో ....

No comments:

Post a Comment