Blogger Widgets తెలుగు బ్లాగ్: January 2012
More Telugu Songs Lyrics ... Coming soon

Thursday, January 26, 2012

నడిపించు నా నావ .. lyrics


నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప 
                                                                .... నడిపించు ....
1  నా జీవిత తీరమున  - నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు 
   నా ఆత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప 
   నా నావలో కలిడుము - నా సేవ జేకొనుము   
                                                                .... నడిపించు ....
2 . ప్రభు మార్గము విడిచితిని - ప్రార్ధించుట మానితిని 
     ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని  
     ప్రపంచ నటనలలో - ప్రవీన్యమును బొంది 
    ఫలహీనుడనై ఇప్పుడు - పాటింతు నీ మాట 
                                                                .... నడిపించు ....
౩.  లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా 
    లోబడు టను నేర్పించి - లోపంబులు సవరించి 
   లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు 
  లోపించని యర్పనగా - లోకేశ చేయుమయా .
                                                                .... నడిపించు ....
4  ప్రభు యేసు సిస్యుడనై - ప్రభు ప్రేమలో పాతుకొని 
   ప్రకటింతును లోకములో - పరిసుద్దుని ప్రేమ కథ
   పరమాత్మా ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో 
   ప్రానంబును ప్రభు కొరకు - పానర్పణ చేతున్ 
                                                                .... నడిపించు ....

Tuesday, January 24, 2012

ఆలయంలో ప్రవేశించండి .. lyrics


for Audio Song:::  Click Here

ఆలయంలో ప్రవేశించండి అందరూ
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో 
నీ బ్రతుకులో పాపమా కలతలా 
నీ హృదయంలో భాదలా ... కన్నీరా....
                                                                          .... ఆలయంలో...
1 .  దీక్ష స్వభావముతో  - ధ్యాన స్వభావమై 
      వెదికే వారికంతా కనబడు దీపము 
    ఎసురాజు మాటలే వినుత ధన్యము
    వినుటవలన విశ్వాసం అధిక మధికమై 
    ఆత్మలో దాహము తీరును . రారండి 
    ఆనందం మానందం  ... హల్లెలుయ ..
                                                                           .... ఆలయంలో ....

2 .  ప్రభు యేసు మాటలే పెదవిలో బాటలై
     జీవ వ్రుక్షంబుగా ఫలించాలని 
    పెదవితో పలికేదం మంచి మాటలే 
    హ్రుదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలే
    నింపేదం ... నిండేదం .. కొరేదం ..  పొందేదం ...
    ఆనందం మానందం  ... హల్లెలుయ ..
                                                                           .... ఆలయంలో ....

కరుణించు మేరి మాత..Missamma Lyrics

Cast :- NTR,ANR,Savitri,SVR,Jamuna
Director :- L.V.Prasad
Music :- Saluri Rajeshwara Rao
Year :- 1955

Lyrics :

కరుణించు మేరి మాత
శరణిoక  మేరి మాత ..నీవే  శరణిoక మేరి మాత..

1.  పరిసుద్ధాత్మ మహిమ  - వరపుత్రుని గంటి వమ్మ 
ప్రభు యెసునాదు కృపచే గలిగెను - భువికి రక్షా. .. 
                                                                   .... కరుణించు 
2. గురిలేని దారి చేరి  - పరిహసమాయే బ్రతుకు
క్షణమైనా శాంతి లేదే  - దినదినము సోధనయే ...
                                                                 ......కరుణించు