Blogger Widgets తెలుగు బ్లాగ్: Tata Manavadu (Grand father and Grandson)
More Telugu Songs Lyrics ... Coming soon

Monday, June 13, 2011

Tata Manavadu (Grand father and Grandson)

ఒక తాతకు ఇద్దరు మనుమలు. ఒకరు ధనవంతుడైన అబ్బాయి కొడుకు ప్రవీణ్,  మరొకరు పేద కూతురు కొడుకు వినై.  అందులో ప్రవీణ్ వయసు 7 years (1 వ తరగతి ) , వినై వయసు 10  years .  (5  తరగతి) చదువుతున్నారు.  వినై చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు.  

ఆ తాత కు చిన్న మనవడు మాత్రమే చాలా తెలివైన వాడుగా కనిపిస్తాడు.  ఎందుకంటే వాడు డబ్బు ఉన్నవాడు.  వినై ఎంత మంచి మార్క్స్ తో చదువుతున్న వాడు తెలివిలేనివాడు.  

దీనికి ఒక example . ఒక రోజు తాత తన చిన్న మనవడును స్కూల్ కి వెళ్ళమని అన్నాడు. అందుకు ఆ మనవడు ఇచ్చిన సమాదానం "" మళ్లీ తనని స్కూల్ కి వాళ్ళమని అంటే కత్తితో పీక కోసుకుంటాను" అని.  ఆ  మనవడి జవాబుతో ఆ తాత సంబర పడిపోతున్నాడు.  నా మనవడికి ఎంత తెలివో అని. (It is true, it was happened in my presence.)

ఎలాంటి తాతలు ఇంకా ఉండొచ్చు. 

No comments:

Post a Comment