Blogger Widgets తెలుగు బ్లాగ్: kukka toka
More Telugu Songs Lyrics ... Coming soon

Tuesday, June 14, 2011

kukka toka

ఒక చిన్న పిల్లవాడు కుక్కతో ఆడుకుంటున్నాడు.
ఇంతలో ఒక పెద్దాయన వచ్చి పిల్లాడితో "తోక పట్టుకొని అడవద్దు... కరుస్తుంది " అన్నాడు. 

"పోదు బడాయి ... తోక ఎలా కరుస్తుంది?" అన్నాడు పిల్లవాడు నవ్వుతూ.

No comments:

Post a Comment