Blogger Widgets తెలుగు బ్లాగ్: 2011
More Telugu Songs Lyrics ... Coming soon

Friday, September 16, 2011

My train journey




Rajahmundry నుండి Bhimavaram

Tuesday, June 14, 2011

kukka toka

ఒక చిన్న పిల్లవాడు కుక్కతో ఆడుకుంటున్నాడు.
ఇంతలో ఒక పెద్దాయన వచ్చి పిల్లాడితో "తోక పట్టుకొని అడవద్దు... కరుస్తుంది " అన్నాడు. 

"పోదు బడాయి ... తోక ఎలా కరుస్తుంది?" అన్నాడు పిల్లవాడు నవ్వుతూ.

Monday, June 13, 2011

Tata Manavadu (Grand father and Grandson)

ఒక తాతకు ఇద్దరు మనుమలు. ఒకరు ధనవంతుడైన అబ్బాయి కొడుకు ప్రవీణ్,  మరొకరు పేద కూతురు కొడుకు వినై.  అందులో ప్రవీణ్ వయసు 7 years (1 వ తరగతి ) , వినై వయసు 10  years .  (5  తరగతి) చదువుతున్నారు.  వినై చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు.  

ఆ తాత కు చిన్న మనవడు మాత్రమే చాలా తెలివైన వాడుగా కనిపిస్తాడు.  ఎందుకంటే వాడు డబ్బు ఉన్నవాడు.  వినై ఎంత మంచి మార్క్స్ తో చదువుతున్న వాడు తెలివిలేనివాడు.  

దీనికి ఒక example . ఒక రోజు తాత తన చిన్న మనవడును స్కూల్ కి వెళ్ళమని అన్నాడు. అందుకు ఆ మనవడు ఇచ్చిన సమాదానం "" మళ్లీ తనని స్కూల్ కి వాళ్ళమని అంటే కత్తితో పీక కోసుకుంటాను" అని.  ఆ  మనవడి జవాబుతో ఆ తాత సంబర పడిపోతున్నాడు.  నా మనవడికి ఎంత తెలివో అని. (It is true, it was happened in my presence.)

ఎలాంటి తాతలు ఇంకా ఉండొచ్చు. 

Friday, June 10, 2011

Dabbu Dabbu (Money)

డబ్బు డబ్బు డబ్బు


నేడు ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది.
ఆ డబ్బే ప్రతి పనిని శాసిస్తోంది.
ఆ డబ్బే -  ఆ పనిని కోర్ట్ స్టే ద్వారా ఆపుతోంది.
డబ్బే  ఇద్దరినీ మిత్రులని చేస్తోంది...
ఆ డబ్బే - ఆ ఇద్దరినీ బద్ధ శత్రువులను చేస్తోంది.
డబ్బే ప్రేయసి ప్రియులను చేస్తోంది
ఆ డబ్బే ఆ ఇద్దరినీ విడదీస్తోంది .. మరో డబ్బు ఉన్నవాళ్లు కనబడగానే .. దాంతో హత్యలు ఆత్మా హత్యలు జరిపిస్తోంది,.
ఆ డబ్బే - ఆ హత్య చేసినవాడికి కోర్ట్ ద్వార బెయిలు ఇప్పిస్తోంది. 
ఆ డబ్బే - ఆ హంతకులను బహిరంగంగా / నిర్బయంగా తిరగానిస్తోంది.

కాబట్టి.. డియర్ ఫ్రెండ్స్ ... Be careful..........