Blogger Widgets తెలుగు బ్లాగ్: Manchi manasulu - Jabilli kosam
More Telugu Songs Lyrics ... Coming soon

Tuesday, March 27, 2012

Manchi manasulu - Jabilli kosam

Music:Illayaraja
Singer:Janaki
Lyrics:Atreya
Cast:Bhanuchandar,Bhanu Priya,Rajani

జాబిల్లి   కోసం  ఆకాసమల్లె
వేచాను  నీ  రాకకై                   //జాబిల్లి  కోసం  ఆకాశమల్లె //  2

రామయ్య  ఎదలో  రాగాల  మలై
పాడాలి  నేను  పాటనై             //జాబిల్లి  కోసం  ఆకాశమల్లె //

నువ్వక్కడ  నేనిక్కడ
పాటిక్కడ  పలుకక్కడ
మనిషిక్కడ  మనుసక్కడ  ఎన్నాలైనా
నువ్వక్కడ  నేనిక్కడ
పాటిక్కడ  పలుకక్కడ
మనిషిక్కడ  మనుసక్కడ  ఎన్నాలైనా
నీ  వుసులన్ని   నా  ఆశలుగా
నా  ఊహలన్ని   నీ  బాసలుగా
అనుకొంటిని  కలగంటిని  నే  వెర్రిగా
నే  కన్నా  కళలు  నీ  కళ్ళతోనే
నాకున్న  తావు  నీ  గుండెలోనే
కాదన్నా  నాడు  నేనే  లేను       //జాబిల్లి  కోసం  ఆకాశమల్లె //

జాబిల్లి  కోసం  ఆకాసమల్లె
వేచాను  నీ  రాకకై
రామయ్య  ఎదలో  రాగల  మలై
పడాలి  నేను  పాటనై
జాబిల్లి  కోసం  ఆకాసమల్లె
వేచాను  నీ  రాకకై

నా   వయసొక  వాగైనది
నా  వలపొక  వరదైనది
నా  మనసొక  నావైనది  ఆ  వెల్లువలో
నా  వయసొక  వాగైనది
నా  వలపొక  వరదైనది
నా  మనసొక  నావైనది  ఆ  వెల్లువలో
ఈ  వేల్లువాలూ  ఏమవ్తనూ
ఈ  వేగంలూ  ఎటు  పోతానూ
ఈ  నావకు  నీ  చేరువ  తావున్నదో
తెరచాప  నువ్వై  నడిపించుతావో
దరిచేర్చి  నన్ను  ఓడిచేరేచుతవో
నట్టేట  ముంచి  నవ్వేస్తావో

జాబిల్లి  కోసం  ఆకాసమల్లె
వేచాను  నీ  రాకకై
రామయ్య  ఎదలో  రాగల  మలై
పాడాలి  నేను  పాటనై
జాబిల్లి  కోసం  ఆకాసమల్లె
వేచాను  నీ  రాకకై
వేచాను  నీ  రాకకై

No comments:

Post a Comment